దారి దోపిడిలో రూ. 50 లక్షల అపహరణ | Rs 50 lakhs robbered from cotton merchants | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 8 2015 7:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కంది వద్ద మంగళవారం ఉదయం దారి దోపిడీ జరిగింది. కారులో ప్రయాణిస్తున్న పత్తి వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కారం చల్లారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement