బేస్ జంప్‌లో నయా వరల్డ్ రికార్డ్ | Russian Valery Rozov breaks record for world's highest BASE jump | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 27 2016 5:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

చైనాలో మంచుతో కూడిన పర్వతప్రాంతం చొ వోయు. 25,262 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవడానికే పర్వతారోహకులు నానా అవస్థలు పడతారు. అలాంటిది ఓ వ్యక్తి ఆ పర్వతం అంచునుంచి బేస్ జంప్ చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement