విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో సాక్షి, టీవీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో ఆకట్టుకుంటోంది. ఈ షోను నగర మేయర్ కోనేరు శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఆటోషోలో ఆటో మొబైల్స్ రంగానికి చెందిన 18 ప్రముఖ సంస్థలు... రెండు బ్యాంకింగ్ సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఆటోమొబైల్ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన వివిధ మోడళ్లను సంస్థలు ప్రదర్శిస్తున్నాయి.
Published Fri, Oct 2 2015 4:23 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement