‘సర్దార్‌’ డిస్ట్రిబ్యూటర్‌ సంపత్‌ నిరాహార దీక్ష | Sardaar Gabbar Singh distributors protest for justice | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 17 2017 4:21 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ సంపత్‌ కుమార్‌ మరోసారి దీక్షకు దిగాడు. అతడు శుక్రవారం ఫిల్మ్‌ చాంబర్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాలో తమకు నష్టం​ వచ్చిందని, దీనిపై నిర్మాత శరత్‌ మరార్‌... కాటమరాయుడు సినిమా రైట్స్‌ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement