మహిళలతో కిమ్‌ ఉన్‌ హత్య చేయించాడా? | Second woman arrested over airport poisoning to Kim Jong nam | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 16 2017 7:37 PM | Last Updated on Wed, Mar 20 2024 5:20 PM

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోన్‌ ఉన్‌ సవతి సోదరుడు కిమ్‌ జోంగ్‌ నామ్‌(45) హత్యను మహిళలే చేసినట్లు తెలిసింది. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు మహిళల్లో ఒకరిని ఇది వరకే అరెస్టు చేయగా మరో మహిళను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. జోంగ్‌ నాం శవానికి పోస్ట్‌మార్టం పూర్తయిందని, అయితే, ఆ వివరాలు బహిర్గంత చేయకూడదని మలేషియా పోలీసులు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement