ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత . | senior actress jyothilaxmi died | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 9 2016 10:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement