బ్యారేజ్‌ గేట్లు ఎత్తేసిన మతిస్థిమితంలేని వ్యక్తి | Shoking incident at prakasam barrage | Sakshi
Sakshi News home page

Published Wed, May 17 2017 6:34 AM | Last Updated on Thu, Mar 21 2024 6:28 PM

నీటిపారుదల అధికారుల పర్య వేక్షణలో ఉండాల్సిన ప్రకాశం బ్యారేజ్‌ ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కంట్రోల్‌లోకి వెళ్లిన ఘటన కలకలం రేపింది. అధికారులు, సిబ్బంది అలసత్వం వల్ల 1,500 నుంచి 2,000 క్యూసెక్కుల నీరు వృథా అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో బ్యారేజ్‌ నుంచి నీరు ఒక్కసారిగా విడుదలై దిగువకు ప్రవహించటం మొదలెట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement