రేపు లాంఛనాలతో అర్జన్‌ సింగ్‌ అంత్యక్రియలు | State funeral for Marshal Arjan Singh | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 17 2017 4:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

భారత వాయుసేన వీరుడు మార్షల్‌ అర్జన్‌ సింగ్‌ భౌతిక కాయానికి రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయన గౌరవార్థం సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని తక్కువ ఎత్తులో ఎగురవేయాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement