బలమైన బంధానికి మరింత సహకారం | Strong linkage to further cooperation | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 8 2016 7:06 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

ఉగ్రవాద వ్యతిరేక పోరు, పౌర అణు సహకారం వంటి రంగాల్లో పరస్పర సహకారంతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. ఆసియాన్-భారత్ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం లావోస్ చేరుకున్న మోదీ.. జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement