13 మంది జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు సస్పెన్షన్‌ | suspension on 13 GHMC engineers | Sakshi

Published Sun, May 7 2017 7:09 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

జీహెచ్‌ఎంసీలో నాలాల పూడికతీత అక్రమాలతో సంబంధమున్న 13 మంది సహాయ ఇంజనీర్లను జీహెచ్‌ఎంసీ కమి షనర్‌ జనార్దన్‌రెడ్డి శనివారం సస్పెండ్‌ చేశారు. పూడిక తరలింపు పనుల్లో కాంట్రాక్టర్లు సమ ర్పించిన నకిలీ వే బిల్లుల్ని గుడ్డిగా పాస్‌ చేయ డంతో అవినీతిలో ప్రమేయం ఉందనే ఆరోప ణలతో వీరిపై ఈ చర్య తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement