చంద్రబాబు అడ్డంగా దొరికినా... | Talasani Srinivas Yadav fires on Chandra babu naidu | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 13 2015 2:58 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలపై బాబు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement