బాంబులు వేసిన రష్యా.. ముక్కలు.. | The dramatic moment 200 ISIS militants were annihilated by Russian air strikes | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 23 2017 12:01 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

సిరియాలోని డిర్‌ ఎల్‌ జోర్‌ పట్టణంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రష్యా యుద్ధ విమానాలు చేసిన ఈ మెరుపు దాడిలో దాదాపు 200 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు రష్యా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిరియా సేనలకు సహకారంగా రష్యా.. డిర్‌ ఎల్‌ జోర్‌ నగరంలోని ఐసిస్‌ తీవ్రవాదుల స్ధావరాలను ముక్కలు చేసి, వారిని మట్టుబెట్టినట్లు పేర్కొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement