సిరియాలో బాంబు దాడి: 37 మంది సజీవ దహనం | 37 Civilians Bombed To Death In Syria | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 25 2018 7:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

సిరియా ప్రభుత్వ బలగాలు, రష్యన్‌ దళాలు తూర్పు ఘౌటాలో నరమేధానికి తెర తీశాయి. ఉగ్రవాద శక్తుల అణచివేతకు యత్నిస్తున్నామంటూ సిరియా బలగాలు తూర్పు ఘౌటాలో చేసిన బాంబు దాడిలో బంకర్‌ పేలి 37 మంది సాధారణ పౌరుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement