పులసొచ్చింది.. రుచుల పండుగ తెచ్చింది! | The Godavari coast has a pulasa season. | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 26 2017 6:45 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

గోదావరి తీరానికి పులసల సీజన్‌ వచ్చేసింది. వరద (ఎర్ర నీరు) నీరు రావడంతో పులసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదుతూ వచ్చేస్తున్నాయి. దాదాపు అన్ని సముద్రాల్లోనూ ఉండే ఈ చేప రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో పులస చేపగా ప్రసిద్ధి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement