కనికరం లేని ప్రభుత్వం | The merciless government is Ananthapuram | Sakshi
Sakshi News home page

Published Tue, May 30 2017 9:55 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

వరుస కరువులతో అల్లాడిపోతున్న జిల్లా రైతులు ఉపాధి కోసం కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదు. వారందరూ కార్లు, బైకుల కొనుగోలుకు, అధిక సంపాదన కోసం వెళ్తున్నారంటూ అవమానిస్తోంది. ఈ ప్రభుత్వానికి కాస్తయినా సిగ్గులేదు. కరువు ప్రాంతంపై కనికరం లేద’ని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement