ఆత్మవిశ్వాసమే ఆయుధం | The weapon is self-confidence | Sakshi

Apr 28 2017 2:49 PM | Updated on Mar 21 2024 8:11 PM

జేఈఈ మెయిన్స్‌లో 360/360 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన కల్పిత్‌ వీర్వాల్‌ దళితబిడ్డ. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వారి స్వస్థలం. తండ్రి ప్రభుత్వాసుపత్రిలో కాంపౌండర్‌ కాగా.. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కల్పిత్‌ సాధారణ టీనేజ్‌ కుర్రాళ్లకు భిన్నం. ఎప్పుడు చూసినా తోటి పిల్లలు స్మార్ట్‌ఫోన్‌తో సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటే... కల్పిత్‌ మాత్రం చదువుపై దృష్టి సారించేవాడు. సబ్జెక్టుకు సంబంధించి ఏదైనా సందేహం వచ్చినపుడు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఇంటర్నెట్‌లో సమాధానం వెతికేవాడు. పాఠశాలలోనూ అతని హాజరు దాదాపు 100 శాతం ఉండేది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement