తగ్గిపోతున్న విద్యార్థులు 'ఎంసెట్ రద్దు'! | eamcet will cancel soon and entrance with jee mains | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 1 2016 7:47 AM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువగా ఉండి, విద్యార్థులు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణ అవసరమా అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఇప్పటికే మెడికల్, డెంటల్ కోర్సులు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో మిగిలిన అగ్రికల్చర్, ఆయుష్ తదితర కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి.. ఇంజనీరింగ్ ప్రవేశాలను మాత్రం నేరుగా జేఈఈ మెయిన్ ర్యాంకులతోనో, ఇంటర్ మెరిట్‌తోనో చేపట్టాలని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement