'వైఎస్ఆర్ సీపీ సభ్యులు టీడీపీలో చేరలేదు' | There is no ysrcp leaders in tdp: revanth reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 29 2015 12:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో చేరలేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి అనంతరం టీడీపీలో చేరినట్లు స్పీకర్ వద్ద కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement