రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి | three-die-in-road-accident | Sakshi
Sakshi News home page

Dec 11 2015 9:50 AM | Updated on Mar 22 2024 11:30 AM

ములుగు స్టేజి సమీపంలో రాజీవ్ రహదారిపై ముందు వెళ్తున్న ఆటోను క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో శంకర్ గౌడ్(38), రేణుక(30) అనే దంపతులతో పాటు మధు(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement