కర్నూలులో పెళ‍్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. అందరూ ఆనందపారవశ్యంలో ఉన్న సమయంలో కొందరు మద్యం తాగగా వారిలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
Published Mon, Feb 6 2017 9:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement