నోట్ల రద్దు నల్లధనంపై యుద్ధం కాదని, అది ఆర్థిక దోపిడీ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అల్మోరాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. 1 శాతం ప్రజలను మరింత ధనవంతులను చేసేందుకు 99 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న దొంగల పేర్లు వెల్లడించాలని రాహుల్ ప్రధానిని డిమాండ్ చేశారు.
Published Sat, Dec 24 2016 7:26 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
Advertisement