నేడే రీ పోలింగ్‌ | today repolling in hyderabad mahabub nagar | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 19 2017 9:41 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

ఆదివారం జరుగనున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రీ పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఆదిలక్ష్మయ్య, పాపాన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారవడంతో రీపోలింగ్‌ జరుపుతున్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement