భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. విశాఖపట్నం - తిరుపతి (తిరుమల ఎక్స్ప్రెస్ :17488), మద్రాస్ - హౌరా (కోరమండల్ ఎక్స్ప్రెస్ : 12842), అలెప్పి - ధన్బాద్ (బొకారో ఎక్స్ప్రెస్ : 13352 ), చెన్నై సెంట్రట్ - కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ - చప్రా (గంగా కావేరి ఎక్స్ప్రెస్)తోపాటు చెన్నై సెంట్రల్ - పూరీ ఎక్స్ప్రెస్ సర్వీసు కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
Published Tue, Nov 17 2015 9:24 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement