టర్కీలో సైనిక తిరుగుబాటు | Turkey coup: Military tries to take power from Erdogan | Sakshi
Sakshi News home page

Jul 16 2016 6:31 AM | Updated on Mar 22 2024 11:05 AM

టర్కీలో సైన్యం తిరుగుబాటు చేసింది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మార్షల్ చట్టం అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. దేశంలో నియంతృత్వపాలన, ఉగ్రవాదం కారణంగానే తిరుగుబాటు చేసినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. తిరుగుబాటులో భాగంగా రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లతో సైన్యం పహారా కాస్తుంది. ప్రభుత్వ టీవీ, రేడియో కార్యాలయాలను టర్కీ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement