బెంగళూరులో బద్మాష్‌లు: సంచలన వీడియో | Two scooter-borne men misbehave with a girl in Kammanahalli area in Bengaluru | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 4 2017 10:07 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

భారత ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేకువజామున చోటుచేసుకున్న ఓ కీచకపర్వం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. నగరంలోని కమ్మనహళ్లి ప్రాంతంలో జనవరి 1 తెల్లవారి 2:40 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో.. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న యువతని స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వెంబడించడం, అందులో ఒకడు నేరుగా అమ్మాయి దగ్గరకెళ్లి అసభ్యంగా ప్రవర్తించం, అమ్మాయి ప్రతిఘటన తదితర దృశ్యాలలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement