దాచిపెట్టే ధోరణి ఎందుకు? | Undavalli Aruna Kumar Demand on Polavaram | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 11 2017 4:30 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వాస్తవస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం పనులపై ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టే ధోరణి ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement