ప్రభుత్వ వ్యాపారానికి భూములివ్వం | Undavalli Farmers comments about government business | Sakshi
Sakshi News home page

Published Mon, May 29 2017 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

‘అమరావతిలో రాజధాని నిర్మాణం జరగట్లేదు. రైతుల పొట్టగొట్టి వ్యాపార సంస్థలకు మా భూములను కట్టబెడు తున్నారు. అలా కాదని చెబితే... రాజధానిలో ఏమి కడుతున్నారో చెప్పండి. ప్రజలకు, రాజధానికి, దేశానికి ఉపయోగపడేదే అయితే ఉచితంగా ఇచ్చేస్తాం. ప్రభుత్వ వ్యాపారాల కోసం అయితే భూములు ఇచ్చేది లేదు’ అని ఉండవల్లి రైతులు మరోసారి తేల్చిచెప్పారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement