భువనగిరికి మధుకర్‌రెడ్డి మృతదేహం | US Techie madhukar reddy's body reaches bhuvanagiri | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 11 2017 10:55 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

కాలిఫోర్నియా రాష్ట్రంలో టిక్కీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న గూడూరు మధుకర్‌ రెడ్డి మృతదేహాన్ని కుటుంభసభ్యులు భువనగిరికి తీసుకువచ్చారు. ఈ నెల 4వ తేదీన మధుకర్‌రెడ్డి అమెరికాలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇవాళ స్వగ్రామం రాళ్ల జనగామలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement