టీడీపీలో భగ్గుమన్న విబేధాలు | vemavaram twin murders: tdp group fight in prakasam district | Sakshi
Sakshi News home page

Published Tue, May 23 2017 12:13 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

తెలగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంగళవారం ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మంత్రులు నారాయణ, సునీత, శిద్ధా రాఘవరావుల సమక్షంలోనే వైరివర్గాలు తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.

Advertisement
 
Advertisement
 
Advertisement