వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్‌ ప్లానే | vikram goud shooting case mystery reveals | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 1 2017 8:28 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

కాంగ్రెస్‌ పార్టీ నేత ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా విక్రమ్‌ గౌడ్‌ను పోలీసులు చేర్చారు. దీంతోపాటు ఆయనపై నాలుగు అదనపు సెక్షన్లను కూడా చేర్చినట్లు వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement