మేము పారిపోవడం లేదు: వెంకయ్య | we are not far away: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 29 2016 5:22 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్ కు చేయాల్సిదంతా చేశామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్టు తాము పారిపోవడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి అందరూ కలిసి రావాలని కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement