అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడిపై తమిళనాడులోని మధురై పోలీసులు ప్రతాపం చూపించారు. దొంగతనంలో కేసులో ఆ బాలుణ్ని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి 35 రోజులు జైలులో పెట్టారు. బాలుడి తల్లి కోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు విముక్తి లభించింది.
Published Wed, Jul 27 2016 7:33 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
Advertisement