సిక్కు-అమెరికన్ అమ్మాయిపై ఓ శ్వేతజాతీయుడు తన జాతివిద్వేష పైత్యాన్ని వెళ్లగక్కాడు. ఆమెను చూసి మధ్యప్రాచ్యపు యువతిగా భావించిన అతడు.. 'నువ్వు ఈ దేశానికి చెందినదానికి కావు.. లెబనాన్ తిరిగి వెళ్లిపో' అంటూ కేకలు వేశాడు.
Published Sun, Mar 26 2017 10:02 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
Advertisement