జమ్మూ కశ్మీర్లో ఆర్మీ జీప్నకు ఓ పౌరుడిని కట్టివేసిన ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. శ్రీనగర్ లోక్సభ స్థానానికి గత ఆదివారం పోలింగ్ జరగ్గా, ఆందోళనకారులు హింసకు దిగి భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం తెలిసిందే.
Published Sat, Apr 15 2017 7:15 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
Advertisement