దాదాపు ఆ అమ్మాయి చావును చూసేసింది | Woman Falls Out Of Swing, Dangerously Dangles Mid-Air | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 14 2017 6:35 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

ప్యారిస్‌లో గుండెలు ఆగిపోయే సంఘటన జరిగింది. ఓ మహిళ దాదాపు చావు అంచుల వరకు వెళ్లింది. తిరిగి భూమిమీద అడుగుపెట్టే వరకు కూడా తాను బతికుంది నిజమేనా అనుకునేంత భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. చూసినవారికి దాదాపు గుండె ఆగిపోయినంత పనవుతుంది ఈ సంఘటన చూస్తే. ప్యారిస్‌లోని ఓ ఎగ్జిబిషన్‌ కార్యక్రమానికి వెళ్లిన ఇద్దరు మహిళలు బంగీ జంప్‌లాంటి అనుభూతినిచ్చే ఎత్తయిన ఊగే ఊయలలాంటిదాన్ని ఎక్కారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement