మహిళా న్యాయవాది దారుణ హత్య | woman lawyer brutally murdered in anantapur over Property disputes | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 15 2017 7:07 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

అనంతపురం జిల్లాలో ఓ మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. కనేకల్లు మండలకేంద్రంలో సునీత(32) అనే న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తి బుధవారం సాయంత్రం అత్యంత దారుణంగా హత్య చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement