విశాఖలో మహిళా టీచర్ వీరంగం | Woman teacher beats co teachers with mentally disabled | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 22 2015 7:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం కొండకొప్పాక హైస్కూల్లో మంగళవారం ఓ మహిళా టీచర్ వీరంగం సృష్టించింది. హైస్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తున్న విజయలక్ష్మి.. సహా ఉపాధ్యాయులపై విరుచకపడింది. స్కూల్లో బెంచీలు, కుర్చీలను తన్నుతూ టీచర్లను కొట్టింది. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విజయలక్ష్మి ఇలా ప్రవర్తిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement