చిన్నారావు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ | ys jagan mohan reddy consoles chinnarao family in west godavari | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 8:19 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన బూరుగుపల్లి చిన్నారావు కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన ఆయన.. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో చిన్నారావు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement