పులివెందుల నియోజకవర్గం పర్యటనలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం లింగాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో విడివిడిగా సమావేశం అయ్యారు. సాగు, తాగునీటి సమస్యలపై ఆయన ప్రజలతో చర్చించారు. మండల ప్రజలు ఈ సందర్భంగా తమ ఇబ్బందులను వైఎస్ జగన్‌కు వివరించారు.
Published Thu, Apr 13 2017 4:34 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement