దేవుని కడపలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు | ys jagan mohan reddy special prayers in Devuni Kadapa | Sakshi

Feb 3 2017 4:35 PM | Updated on Mar 21 2024 7:47 PM

ఏపీ ప్రతిపక్షనేత , వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం కడప జిల్లాలో విస్త్రతంగా పర్యటించారు. రథ సప్తమి సందర్భంగా ప్రసిద్ద దేవుని కడప లక్ష్మి వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. రధంపై ఊరేగుతూన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. రథ సప్తమి రోజున స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో అక్కడి భక్తులు జగన్‌ను చూసేందుకు తరలి వచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement