పోరాడండి, అండగా ఉంటా | ys jagan mohan reddy support to bandar port victims | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 1 2016 6:08 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

బందరు పోర్టు బాధితులకు అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ యిచ్చారు. రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement