ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అధికారులు సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయ సందర్శనకు, అక్టోబర్ 4న గుంటూరు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనేందుకు జగన్ అనుమతి కోరారు. విచారణ చేపట్టిన సీబీఐ నాంపల్లి కోర్టు ..... ఇరు వర్గాల వాదనలు విని... తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది.