గన్నవరంలో వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం | YS Jagan receives grand welcome at gannavaram airport | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 30 2017 10:10 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement