ఉండవల్లికి వైఎస్ జగన్ పరామర్శ | ys jaganmohan reddy Visitation to undavalli arun kumar in rajahmundry | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 7:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ను పరామర్శించారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ నేరుగా ఉండవల్లి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కొద్ది రోజుల కిందట ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి మరణించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement