ఆ ఆరోపణలు అవాస్తవం | ysrcp mp mithun reddy clarifies on air india manager Stir Description | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 1 2015 6:41 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, రాజకీయ దురుద్దేశ్యంతో కూడినవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement