ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ మరోమారు తన గళం విప్పనుంది. రాష్ట్ర విభజనతో అన్ని విధాలా దారుణంగా నష్టపోయిన ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కల్పించడం ఒక్కటే పరిష్కారమని ఆ పార్టీ నవంబర్ 6న విశాఖపట్నంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది
Published Mon, Oct 24 2016 11:49 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement