‘వెంకయ్య విచిత్రంగా మాట్లాడుతున్నారు’ | ysrcp spokesperson ambati rambabu condemns venkaiah comments on special status for ap | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 8 2016 2:40 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖలో జరిగిన ’జై ఆంధ్రప్రదేశ్’ సభను ప్రజలు విజయవంతం చేశారన్నారు. ఆ సభ విజయవంతం కావడంతో వెంకయ్య విచిత్రంగా మాట్లాడుతున్నారని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement