వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన మలివిడత పరామర్శ యాత్ర శుక్రవారం ముగిసింది. ఈరోజు ఉదయం ఆమె అంకిరెడ్డిగూడెంలో బి.వసంతరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.
Published Fri, Jun 12 2015 11:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement