దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం అండగా ఉంటుందని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.