నిజామాబాద్: పావురాల గుట్టలో జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. మాట తప్పని, మడప తిప్పని వైఎస్ కుటుంబం.. ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడే ఉంటుందన్నారు.
Published Sat, Jan 9 2016 6:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement